తెలంగాణలోని పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు

1 month ago 4
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాలతో పాటుగా.. తెలంగాణలోని పలు జిలాల్లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఓ రెండు, మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
Read Entire Article