తెలంగాణలోనే అతి పెద్ద జాతర.. భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం..

6 months ago 11
తెలంగాణలో అతి పెద్ద గిరిజన జాతర అంటే అందరికీ గుర్తుకు వచ్చేది సమ్మక్క సారక్క జాతర. ఈ జాతరను ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు ఎంతో పెద్ద చరిత్ర కూడా ఉంది. అయితే వచ్చే సంవత్సరం జనవరి నెలలో నిర్వహించే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు కోట్ల మంది భక్తులు వస్తారు. జాతర జరిగే రోజే కాకుండా.. చాలామంది నెల రోజుల ముందే మేడారం వెళ్లి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.
Read Entire Article