తెలంగాణవాసులకు ఐఎండీ అలర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

4 months ago 4
Telangana Heavy Rains: భారీ వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించిన వరుణుడు.. మరోసారి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ వాసులకు కీలక హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలోనే.. సెప్టెంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అంచనా వేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.
Read Entire Article