తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. వివరాలివే..

1 year ago 27
శబరిమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. కొట్టాయం, కొల్లాం చేరుకునేలా.. అలాగే తిరుగు ప్రయాణానికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. శబరిమలకు వెళ్లే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. అలాగే కడప మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Entire Article