తెలుగు రాష్ట్రాల మధ్య ప్రైవేటు విద్యుత్‌ బస్సులు.. భారీగా టికెట్‌ ఛార్జీల తగ్గింపు

10 months ago 22
డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్న తరుణంలో టీజీఎస్‌ఆర్టీసీ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. ప్రైవేటు సంస్థలు అత్యాధునిక ఈవీ బస్సులతో.. తక్కువ ఛార్జీలతో.. మెరుగైన సౌకర్యాలతో మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ పోటీని ఎదుర్కోవడానికి ఆర్టీసీ కూడా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతూ సేవల నాణ్యతను మెరుగుపరుస్తోంది.
Read Entire Article