తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు.. స్తంభించిన జన జీవనం, లైవ్ అప్డేట్స్

4 months ago 7
రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడంతో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Read Entire Article