తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. శుభముహూర్తాలివే, యుద్ధ ప్రభావం కనిపిస్తోందిగా!

3 hours ago 2
Andhra Pradesh Wedding Season Started: తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. అధిక జ్యేష్ఠ మాసం ముగియడంతో మళ్లీ శుభకార్యాల సందడి మొదలైంది. జులై 9 వరకు వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలకు అనుకూలమైన సుముహూర్తాలు ఉన్నాయి. ముహూర్తాలు పరిమితంగా ఉండటంతో పెళ్లిళ్లకు డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. దీంతో ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్, పురోహితులకు డిమాండ్ పెరిగింది. అలాగే ఇరాన్-అమెరికా యుద్ధ ప్రభావం పెళ్లిళ్ల పై కనిపిస్తోంది. ఖర్చులు పెరిగాయి.
Read Entire Article