తెలుగునాట కొత్త ట్రెండ్‌‌‌కు భువనేశ్వరి శ్రీకారం.. ఒక మెట్టు ఎక్కేసిన నారా ఫ్యామిలీ..

3 days ago 1
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి తాముగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తోచిన మొత్తం విరాళం ఇవ్వాలనే సందేశాన్ని ఆమె ఇచ్చారు.
Read Entire Article