తేజేశ్వర్ హత్య కేసులో.. బిగ్ ట్విస్ట్.. భర్తనే కాదు తమ్ముడిని కూడా హత్య చేసిందా..!

8 months ago 11
సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు తిరుమలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తేజేశ్వర్‌ను చంపి ఐశ్వర్య, తిరుమలరావు లడఖ్ పారిపోవాలని ప్లాన్ చేశారు. తిరుమలరావు బ్యాంకులో 25 లక్షల లోన్ తీసుకున్నాడు. ఐశ్వర్య తన భర్తనే కాకుండా సొంత సోదరుడిని కూడా హత్య చేసి ఉంటున్నారని అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు..
Read Entire Article