తొమ్మిదో తరగతి విద్యార్థికి గర్భం.. కారణం ఆ ముగ్గురు.. ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్లి..!

4 months ago 6
తండ్రి లేడు.. అన్ని తానై తల్లి కష్టపడుతోంది. ఎన్ని కష్టాలొచ్చినా సరే తన కూతురిని బాగా చదివించాలని ఆ తల్లి తపన. కానీ.. ఓ ముగ్గురి వక్రబుద్ధితో ఆ విద్యార్థి తొమ్మిదో తరగతిలోనే గర్భం దాల్చింది. ఎవరూ లేని సమయం చూసుకుని.. ఇంటికి వెళ్లి ప్రేమగా మాట్లాడుతూ.. మాయమాటలు చెప్పి.. ఒకరికి తెలియకుండా ఒకరు ఆ అమ్మాయిని లోబర్చుకున్నారు. అమ్మాయికి తీవ్రమైన కడుపునొప్పి రావటంతో.. అసలు విషయం బయటకు వచ్చింది.
Read Entire Article