థియేటర్‌లలోకి మళ్లీ వచ్చేస్తున్న 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

2 months ago 5
కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. నిజానికి అలాంటి సినిమాలను థియేటర్‌లో రిలీజైతే పెద్దగా పట్టించుకోము కానీ.. ఆ తర్వాత పోను పోను కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకుంటుంది. అలాంటి సినిమాల్లో సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఒకటి.
Read Entire Article