దసరా సెలవుల్లో తిరుపతికి వెళ్తున్నారా.. రైల్వే సూపర్ న్యూస్.. త్వరపడండి..

1 year ago 24
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దసరా, దీపావళి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రైల్వే అధికారులు తీపికబురు వినిపించారు. దసరా. దీపావళి పండగల నేపథ్యంలో తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. తిరుపతి మీదుగా ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. చర్లపల్లి - తిరుపతి , నాందేడ్- ధర్మవరం, తిరుపతి - హిసర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
Read Entire Article