దావోస్‌ సదస్సుకు చంద్రబాబు అండ్ టీమ్.. 4 రోజులకు అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే!

3 weeks ago 3
Chandrababu Naidu Davos Tour January 20: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బృందం ఈ నెల 20వ తేదీ నుంచి 4 రోజుల పాటు దావోస్​లో పర్యటించనుంది. స్విట్జర్లాండ్​లోని దావోస్​లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు సీఎం నేతృత్వంలోని ఏపీ టీమ్ హాజరు కానుంది. ఈ మేరకు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదాన్ని తెలియచేసింది. జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఈ టీమ్ హాజరుకానుంది.
Read Entire Article