దిల్ రాజు‌ని అడ్డం పెట్టుకుని ఈ గలీజు పనులేంటి? సీఎంపై నటి సంచలన వ్యాఖ్యలు

1 year ago 36
హైదరాబాద్‌లోని పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. అయితే, సంధ్య థియేటర్‌ సంఘటన బాధాకరమంటూ.. అల్జు అర్జున్‌ అంశాన్ని కొందరు ప్రస్తావించగా.. సీఎం వారించారు. తనకు అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌ చాలా ఏళ్లుగా తెలుసని, వారు తనకు కావాల్సిన వారని అన్నారు.
Read Entire Article