దీపిక, రణ్‌వీర్ సింగ్‌లకు డోర్లు తెరిచిన అమ్మాయి.. ఇప్పుడు టాప్ హీరోయిన్.. ఎవరంటే..?
4 months ago
6
Actress: ఫీల్డ్‌లోనే ఉంటూ ఏదో ఒక పని చేస్తూనే ట్రయల్స్ వేస్తుంటారు. నేడు టాలీవుడ్, బాలీవుడ్‌లో హీరోలుగా చలామణి అవుతున్న వారిలో చాలామంది ఇలా వచ్చినవారే. మేకప్ ఆర్టిస్ట్, స్టంట్ మెన్, అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేసి హీరోలయ్యారు.