South Actress: సౌత్ సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ ను మించి ప్రపంచ స్థాయిలో సందడి చేస్తున్నాయి. దశాబ్దాల క్రితం సౌత్ సినిమాల వైపు కూడా చూడని నటులు, నటీమణులు ఇప్పుడు సౌత్ స్టార్స్‌తో కలిసి నటించేందుకు దూసుకుపోతున్నారు. ఈ జాబితాలో ముంబైకి చెందిన ఓ స్టార్ హీరోయిన్ ఉంది.