Dubai To Kadapa New Flight Service Start From September 23 Romours: రాయలసీమ విమాన ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. దుబాయ్ నుంచి కడపకు కొత్తగా ఇండిగో విమాన సర్వీస్ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుందనే ప్రచారంలో నిజం లేదన్నారు కడప విమానాశ్రయ డైరెక్టర్ సుజిత్ కుమార్ పొద్దార్. సోషల్ మీడియాలో జరుగుతున్నప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు. ఒకవేళ ఏదైనా అనుమానాలు ఉంటే అధివకారుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.