దుబాయ్- హైదరాబాద్ ఫ్లైట్‌లో ప్రయాణికుడు న్యూసెన్స్.. ఎయిర్‌హోస్టెస్‌తో అనుచిత ప్రవర్తన

1 year ago 33
తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. కానీ, అక్కడకు వెళ్లిన తర్వాత అతడు మానసిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో తిరిగి సొంతూరుకు వచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో దుబాయ్‌లో హైదరాబాద్ వచ్చే విమానం ఎక్కాడు. ఫ్లైట్ బయలుదేరిన కొద్దిసేపటికే నా కొడుక్కి ఆరోగ్యం బాగులేదు విమానం ఆపేయండి అంటూ రచ్చ రచ్చ చేయడంతో సిబ్బంది సహా ప్రయాణికులు అవాక్కయ్యారు. అతడ్ని సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.
Read Entire Article