దుర్గ్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్..16న ప్రారంభం.. షెడ్యూలు, స్టాపులు, టైమింగ్స్ ఇవే

4 months ago 7
ఏపీకి కేంద్రం మరో శుభవార్త వినిపించింది. మరో వందే భారత్ రైలును కేటాయించింది. దుర్గ్ విశాఖపట్నం మార్గంలో వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న ప్రారంభించనున్నారు. ఇప్పటికే విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. దుర్గ్ - విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకతో ఈ సంఖ్య మూడుకు చేరనుంది. మరోవైపు విజయవాడ- బెంగళూరు వందే భారత్ రైలు విషయంలోనూ కేంద్రం సానుకూలంగా ఉంది.
Read Entire Article