'దేవర' కొత్త పాటపై కాపీ మరకలు.. ఈ సారి ట్యూన్ మాత్రమే కాదు.. డ్యాన్స్ కూడా...!
4 months ago
7
Daavudi Song: నిన్న సాయంత్రం రిలీజైన దావుదీ సాంగ్ పెద్దగా ఆకట్టులేకపోయింది. ముందుగా రిలీజైన ఫియర్ సాంగ్, చుట్టమల్లే పాటలకు ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చినా... దావుదీ సాంగ్‌కు మాత్రం మిశ్రమ స్పందన వస్తుంది.