దేవరగట్టు బన్ని ఉత్సవంలో కర్రల సమరం.. ఇద్దరు మృతి, 100 మందికి గాయాలు

5 months ago 9
Devaragattu Bunny Festival 2025 Two Died: కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా బన్నీ ఉత్సవం ఈసారి రక్తసిక్తమైంది. దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన కర్రల సమరంలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, వంద మంది గాయపడ్డారు. ఏటా జరిగే ఈ విచిత్ర సంప్రదాయంలో మూడు గ్రామాల భక్తులు ఒకవైపు, ఏడు గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరిగే ఈ ఉత్సవం రక్తసిక్తంగా మారుతుంది.
Read Entire Article