దేవుడి ఊరేగింపులు పూజారుల బ్రేక్ డ్యాన్స్‌లు.. వీడియో వైరల్

4 hours ago 1
శ్రీకాకుళం జిల్లా మందసలో చారిత్రక శ్రీవాసుదేవ పెరుమాళ్ 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు రథయాత్ర నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తి, భజనలకు బదులుగా మాస్ పాటలు పెట్టారు. వాటికి పూజారులు, అర్చకులు బ్రేక్ డ్యాన్సులు చేశారు. ఆలయంలో ఉండే పూజారులు ఈ డ్యాన్సులు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read Entire Article