దేశంలోనే తెలంగాణలో మొదటి సారి ఇలా.. వరుసగా రెండు నెలల పాటు..

1 year ago 23
Telangana In Deflation: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి రెండు నెలలు రుణాత్మక ద్రవ్యోల్బణం నమోదు అయింది. ఇది కోవిడ్ 19 సమయంలో నమోదు చేసిన గణాంకాలకు దీనికి ఎంతో తేడా ఉంది. అప్పట్లో 10 శాతం నమోదు చేసిన ద్రవ్యోల్బణ రేటు.. ఇప్పుడు నెగిటివ్‌లోకి వెళ్లిపోయింది. అయితే అధికంగా ద్రవ్యోల్బణం, తక్కువ ద్రవ్యోల్భణ రేటు నమోదవ్వడం అనేది ఏ ఆర్థిక వ్యవస్థకు అయినా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article