దేశాన్ని వణికించిన కథతో 'డాకు మహారాజ్' సినిమా?.. 185 మందిని అతి కిరాతకంగా చంపిన కథే బాలయ్య
2 weeks ago
3
యధార్థ సంఘటనల ఆధారంగా అని కనిపిస్తే చాలు ఆ సినిమాపై ఎక్కడలేని క్యూరియాసిటీ వస్తుంది. ఒకప్పుడు సంచలనం సృష్టించిన నిజ జీవిత కథలు, మరుగున పడిపోయిన వాస్తవ కథల గురించి చర్చించే కథలు.. సినిమా రూపంలో తెరకెక్కుతున్నాయంటే అందరిలోనూ అమితాసక్తి నెలకొంటుంది.