ధరణి - భూ భారతి మధ్య తేడాలేంటి.. రైతులకు జరిగే మేలేంటి..?

1 month ago 3
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు- మ్యుటేషన్ల ప్రక్రియ కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా భూ భారతి పోర్టల్ తీసుకొచ్చింది. గతంలో ఉన్న ధరణి పోర్టల్ స్థానంలో ఈ భూ భారతి పోర్టల్‌ను రూపొందించారు. ఈ మేరకు బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టగా.. నేడు చర్చ జరగనుంది. కాగా, గతంలో ఉన్న ధరణి పోర్టల్‌కు కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్‌కు మధ్య ఉన్న తేడాలేంటి..? రైతులకు జరిగే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article