నందమూరి బాలకృష్ణ పెద్ద మనసు.. సొంత డబ్బులు రూ.84 లక్షలు ఖర్చు, ప్రజల కోసం

4 months ago 31
Hindupur Mla Nandamuri Balakrishna Spends Rs 84 Lakhs For People: నందమూరి బాలయ్య ప్రజల కోసం మంచి నమసుతో ఆలోచించారు. ఎమ్మెల్యే కోటాలో నిధులతో పాటుగా సొంత డబ్బులు ఖర్చు చేసి గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. దీని కోసం ఆయన సొంత డబ్బులు రూ.84 లక్షలు ఖర్చు చేశారు. బాలయ్య సహకారంతో ప్రస్తుతం గ్రామాల్లో వాటర్ ప్లాంట్ల ద్వారా తాగునీరు ప్రజలకు అందుతోంది.
Read Entire Article