నగరంలో 600 ప్రైవేట్ బస్సులు.. చాలా వాటిల్లో నో సేఫ్టీ.. ఎక్కేముందు ఇవి చెక్ చేయండి

4 months ago 10
కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత అందరి దృష్టి ప్రైవేటు ట్రావెల్ బస్సుల మీద పడింది. పైకి ఎంతో అందంగా కనిపించే ఈ బస్సులు ప్రయాణికుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. నగరంలో ఉన్న చాలా బస్సుల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు తెలిపారు. ప్రమాదాల చోటు చేసుకుంటే దాని గురించి హెచ్చరించే వ్యవస్థ లేదంటున్నారు. అలానే ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ప్రయాణం చేసే వారు బస్సు ఎక్కే ముందు తప్పకుండా కొన్ని విషయాల గురించి ఆరా తీయాలని అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలు..
Read Entire Article