నగరంలోని బడా మాల్స్‌కు GHMC నోటీసులు.. స్పందించకుంటే సీజ్!

10 months ago 21
హైదరాబాద్‌లోని మాల్స్‌పై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలో ఉన్న మాల్స్‌లో చాలా వరకు.. ఆస్తి పన్ను ఎగ్గొట్టడం, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈక్రమంలో సదరు మాల్స్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం నాడు నగరంలో ఉన్న మొత్తం మాల్స్‌లో దాదాపు 200 మాల్స్‌కు నోటీసులు జారీ చేశారు. స్పందించని వాటిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article