'నన్నూ చంపుతారేమో..' కాంగ్రెస్ MLA అనిరుధ్ రెడ్డి సంచలన కామెంట్స్

10 months ago 21
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే ప్రచారాన్ని ఖండించారు. సొంత తమ్ముడిని చంపిన చరిత్ర ఉన్నవారు.. ఎమ్మెల్యే పదవి కోసం తనను కూడా చంపొచ్చని పరోక్షంగా ఆరోపించారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని చేర్చుకోబోమని స్పష్టం చేశారు.
Read Entire Article