నరసరావుపేటలో విచిత్రం.. దొంగలకు చేతబడి భయం.. ఇంటి బయట చోరీ చేసిన డబ్బుతో పాటుగా లేఖ

1 hour ago 1
Narasaraopet Thieves Return Stolen Money After Black Magic Fear: నరసరావుపేటలో చేతబడి చేస్తారన్న భయంతో చోరీ చేసిన సొమ్మును దొంగలు తిరిగి ఆ ఇంటి బయటపెట్టారు. జులై 30వ తేదీన నరసరావుపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బంగారం, డబ్బులు చోరీ చేశారు. ఇంతలోనే చోరీ జరిగిన ఇంటి బయట డబ్బులతో పాటుగా ఓ లేఖ కూడా బయటపడింది. చేతబడి భయంతో దొంగలు డబ్బులు తిరిగి అక్కడ పెట్టారని భావిస్తున్నారు.
Read Entire Article