నల్గొండ: యువతిపై బావబామ్మర్దుల హత్యాచారం.. కాపలా కాసిన తల్లి..!

4 months ago 4
ప్రేమించిన యువతి పట్ల ప్రేమికుడు కాల యముడిగా మారాడు. బావతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆపై హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఇదంతా జరుగుతుండగా.. నిందితుడి తల్లి కాపలా కాసింది. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా దామరచర్లలో చోటు చేసుకుంది. ఈనెల 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Entire Article