నల్గొండకు కార్పొరేషన్ హోదా.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్.. త్వరలోనే ఎన్నికలు

7 months ago 23
Nalgonda Corporation: నల్గొండ జిల్లాకు మహర్దశ పట్టనుంది. జిల్లాకు కార్పొరేషన్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. నల్గొండను కార్పొరేషన్‌గా మారుస్తున్న అంశంపై తాజాగా అధికారిక గెజిట్ విడుదల చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల పాలనపరంగా అధికారాలు పెరిగి, అభివృద్ధికి నిధులు, పథకాలు నేరుగా అందనున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ వ్యవస్థతో పాటు మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కానుంది.
Read Entire Article