నా కుమార్తెను ఇంటికి తెచ్చుకుంటా.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దు: భార్గవి తల్లి

2 months ago 5
సూర్యాపేటలో జరిగిన పరువు హత్యతో తెలుగు సమాజం ఉలిక్కి పడింది. తనతో స్నేహం చేసి.. తన చెల్లెల్నిపెళ్లి చేసుకున్నాడనే పగతో ఒకప్పటి తన మిత్రుణ్నే యువకుడు హత్య చేయడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న ఆ యువతి.. తన ప్రేమ గురించి ఇంట్లో వాళ్లకెవరికీ చెప్పలేదని తెలుస్తోంది. ఇంతా జరిగినా సరే తమ కుమార్తెను ఇంటికి తెచ్చుకుంటామని.. ఇలాంటి అన్యాయం మరెవరికీ జరగొద్దని భార్గవి తల్లి చెప్పుకొచ్చారు.
Read Entire Article