నా టార్గెట్ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్.. కవిత కీలక వ్యాఖ్యలు

4 months ago 25
కొత్త పార్టీ ప్రయత్నాల్లో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తన మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్ కాదని.. కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఇక కేటీఆర్ పాదయాత్ర ప్రకటనపై స్పందించిన కవిత.. 10 ఏళ్లు ప్రజలను కలవని వారు ఇప్పుడు అధికారం కోసం పాదయాత్ర అంటున్నారని ఎద్దేవా చేశారు. అదే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Entire Article