నా ఫుల్ సపోర్ట్ మీకే.. సీఎంతో సినీ పెద్దల భేటీ వేళ ఛార్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

4 weeks ago 3
టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావటం సర్వత్రా చర్చనీయాశంగా మారాయి. ఈ భేటీపై ప్రముఖ నటి, నిర్మాత ఛార్మీ కౌర్ స్పందిస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఛార్మీ కౌర్.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఛార్మీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఛార్మీ తెలిపారు.
Read Entire Article