నా సభకు అనుమతి ఇచ్చి ఉంటే సాదాసీదాగా సాగిపోయేది.. పవన్ కళ్యాణ్

3 months ago 17
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. తెలంగాణ రాజకీయాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన సభకు అనుమతి ఇచ్చి ఉంటే సాదాసీదాగా జరిగిపోయేదని అన్నారు. అమరావతిలోని అమరజీవి విగ్రహాన్ని సందర్శించిన అనంతరం విలేకర్లతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. తెలంగాణ ఆ ప్రాంత భూమిపుత్రులదేనని స్పష్టం చేశారు. జనసేనలోని తెలంగాణ భూమిపుత్రులు అక్కడ పోటీచేస్తామంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్ని్ంచారు. ప్రాంతీయ విద్వేషాలకు ముగింపు పలకాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.
Read Entire Article