Posani Krishna Murali Comments On Bjp Mp Raghunandan Rao: రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన పోసాని కృష్ణమురళి ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా తీశారు. ఇటీవల పోసాని ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఈ సినిమాలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు నటించినట్లు పోసాని చెప్పారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పోసాని రఘునందన్ రావును సినిమాకు ఎలా ఒప్పించారో చెప్పుకొచ్చారు.