నాకు 73 ఏళ్లు.. ఇక చాలు.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నా: మల్లారెడ్డి

7 months ago 11
పాలమ్మిన.. పూలమ్మిన.. ఎంతో కష్టపడ్డా.. అనే డైలాగులు వింటే.. వెంటనే గుర్తుకు వచ్చే పేరు మాజీ మంత్రి మల్లారెడ్డి. అవును.. అంతలా ఆ డైలాగ్స్‌తో పాపులర్ అయ్యారు. అతని సందేశం ఏదైనా.. చెప్పే విషయం ఏదైనా.. సూటిగా ఉంటుంది. నిజాన్ని కుండబద్దలు కొట్టి చెప్పేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన మల్లారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే తాజాగా తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు 73 ఏళ్లు వచ్చాయి.. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశాను.. ఇక చాలు.. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article