నాకు ఫిర్యాదులొచ్చాయి.. రేట్లు పెంచి అమ్మితే ఊరుకునేది లేదు.. పవన్ కళ్యాణ్ సీరియస్

4 months ago 30
Ap Deputy Cm Pawan Kalyan On Liquor Rates: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మద్యం షాపుల తీరుపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల మద్యం రేట్లు పెంచి అమ్ముతున్నారని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మద్యం ధరల విషయంలో తనకు వరుసగా ఫిర్యాదులు వచ్చాయని.. నిబంధనల ప్రకారం అమ్మకాలు జరగాలన్నారు. ఎక్సైజ్ అధికారులు నిఘా పెంచాలని.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read Entire Article