Nagababu Salary As AP Green Executive Committee Chairman Post With Cabinet Rank: జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ ర్యాంక్‌తో పాటుగా జీతత్యాలు, అలవెన్సులకు సంబంధించి జీవోను జారీ చేశారు. కేబినెట్ హోదా ఉండేవారికి జీతభత్యాలు, అలవెన్సులపై గతేడాది ప్రభుత్వం జీవో నంబర్ 7 జారీ చేసిది.. దీని ప్రకారమే నాగబాబుకు జీతం, ఇతర అలవెన్సులు కల్పిస్తారు.