Konidela Nagababu Not Minister: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు కేటాయించే పదవిపై చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఆసక్తికర చర్చ జరుగుతోంది.. ఆయనకు ఎమ్మెల్సీ, మంత్రి పదవులు కష్టమే అంటూ ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఇచ్చే పదవిపై చర్చ మొదలైంది. నాగబాబుకు కీలకమైన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కానీ.. రాజ్యసభకు పంపించే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.