నాడు ఆ కాలేజీ స్టూడెంట్.. నేడు అదే కళాశాలకు ప్రిన్సిపల్.. ఇది కదా సక్సెస్ అంటే..!
1 month ago
4
కామారెడ్డి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టిన జయ కుమారి ఆనందానికి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎందుకంటే ఆమె గతంలో ఇదే కాలేజీలో విద్యార్థిగా చదువుకున్నారు. నేడు అదే కాలేజీలో ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టారు.