నానికి కోడలుగా, విజయ్ దేవరకొండకు భార్యగా నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
1 hour ago
1
ఇండస్ట్రీలో ఏ కాంబినేషన్ ఎలా సెట్టవుతుందో అస్సలు ఊహించలేము. ఫలానా హీరోతో ఒకసారి ప్రేయసిగా నటించిన హీరోయిన్.. మరో సినిమాలో అదే హీరోకు చెల్లిగానో, అక్కగానో లేదంటే మరో పాత్రలోనో నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.