నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఆదివారం చికెన్, మటన్, ఫిష్ షాపులు బంద్

3 weeks ago 4
Visakhapatnam Meat Chicken Shops Closed On February 15th: మాంసం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఆదివారం చికెన్, మటన్, ఫిష్ , రొయ్యలు విక్రయించరు. విశాఖపట్నంలో ఆ రోజు షాపులన్నీ మూసివేస్తారని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు షాపులు ఎవరూ తీయడానికి లేదని.. ఒకవేళ ఎవరైనా తీస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివరాత్రి ఒక్కరోజు మాత్రమే కాదు.. మరికొన్ని పర్వదినాలల్లో కూడా షాపులు మూసివేయాల్సిందే.
Read Entire Article