నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్ చికెన్ ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో రూ. 200 లోపు ఉన్న ధరలు ప్రస్తుతం రూ. 250 దాకా చేరుకున్నాయి. దసరా పండగ నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఉంటున్నారు. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చికెన్ ధరల పెంపు నిజంగా చేదువార్తే.