నాన్నకు బహుమతిగా బుల్లెట్ బండి కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇచ్చేందుకు వెళ్తుండగా దారుణం..

8 hours ago 3
ఈ ఘటన రోడ్డు ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. రాత్రి ప్రయాణాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెబుతుంది. నాన్నపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో అద్దం పడుతుంది. నాన్నను సంతోష పెట్టాలనే ఆత్రుత ఆ బిడ్డ కళ్లల్లో కనపడుతుంది. నాన్నకు బహుమతి ఇచ్చి అతడి కళ్లలో ఆనందం చూడాలనే బలమైన కోరిక స్పష్టంగా తెలుస్తుంది.. కానీ రోడ్డు ప్రమాదం ఆమె ఆశలపై నీళ్లు పోసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article