నారా భువనేశ్వరికి చీర కొన్న చంద్రబాబు.. బేరమాడి మరీ.. ఎంతో తెలుసా?

1 month ago 6
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మార్కాపురంలో నిర్వహించిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు, మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.అలాగే మహిళల ఉపాధి కోసం పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ క్రమంలో సతీమణి భువనేశ్వరి కోసం చంద్రబాబు చీరను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా స్టాల్‌లోని మహిళ, సీఎం మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
Read Entire Article