నారా లోకేష్‍ను కలిసిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్.. ఏం గిఫ్ట్ ఇచ్చారంటే?

2 hours ago 1
ప్రముఖ క్రికెట్ దిగ్గజం, సౌతాఫ్రికా వెటరన్ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, యువతకు అందించాల్సిన ప్రోత్సాహం సహా పలు అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ భేటీ సందర్భంగా నారా లోకేష్‌కు జాంటీ రోడ్స్ తాను సంతకం చేసిన క్రికెట్ బ్యాట్ అందించారు. ఇక లోకేష్.. తన యువగళం పాదయాత్ర విశేషాలు ఉన్న పుస్తకాన్ని బహూకరించారు.
Read Entire Article