నాలుగు నెలల్లో ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల పూర్తి.. నారాయణ కీలక ప్రకటన

10 months ago 20
రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ వినిపించారు. అమరావతి రైతులకు సంబంధించి ప్లా్ట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చిందన్న మంత్రి.. వచ్చే నాలుగు నెలల్లో మిగతా వారికి కూడా పూర్తి చేస్తామన్నారు. అయితే సోషల్ మీడియాలో కొంతమంది దుష్ర్పచారం చేస్తున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article