నింద‌, ఒత్తిడి, మౌనం.. పెరుగుతున్న ఆత్మహత్యలకు కార‌ణాలివే: 1 లైఫ్ సంస్థ

1 year ago 23
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయని ఇది ఆత్మహత్యలకు దారితీస్తోందని 1 లైఫ్ సంస్థ వెల్లడించింది. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, విద్య, ఉద్యోగ ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలా మంది ఆత్మహత్య ఆలోచనలకు గురవుతున్నారని సంస్థ పేర్కొంది. సమస్య ఏదైనా సరే, ధైర్యంగా మాట్లాడితే పరిష్కారం దొరుకుతుందని చెబుతోంది. మానసిక ఆరోగ్యంపై బహిరంగంగా చర్చ జరగాలని.. బాధితులకు అండగా నిలవాలని 1 లైఫ్ పిలుపునిచ్చింది.
Read Entire Article